Krithi Shetty : గ్లామర్ డోస్ పెంచుతోన్న బేబమ్మ.. కృతి శెట్టి లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ వైరల్.. – Telugu News | Krithi Shetty Shares latest crazy photos in social media telugu cinema news
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా ప్లాపులను ఖాతాలో వేసుకుంది.
Aug 06, 2023 | 5:22 PM




