Leading News Portal in Telugu

Tollywood: ఈ పరువాల వయ్యారి బిగ్‏బాస్ బ్యూటీ.. అందాల తార ఎవరో గుర్తుపట్టగలరా ?.. – Telugu News | Guess this actress in this photo she is actress Divi Vadthya latest photo telugu cinema news

Rajitha Chanti |

Updated on: Aug 08, 2023 | 10:34 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టగలరా ?. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది తనే దివి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవలే చిరంజీవి సినిమాలో నటించి అలరించింది దివి. ఆ అమ్మాయి ఎవరో గుర్తుకు వచ్చిందా.. తనే బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈ వయ్యారి.

Aug 08, 2023 | 10:34 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టగలరా ?. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది తనే దివి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవలే చిరంజీవి సినిమాలో నటించి అలరించింది దివి.

 ఆ అమ్మాయి ఎవరో గుర్తుకు వచ్చిందా.. తనే బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఈ వయ్యారి.

 బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రియాల్టీ షోలో పాల్గొంది దివి. ఇందులో తన అందం.. చలాకీతనంతో పాపులర్ అయ్యింది దివి.