IND vs WI: కోహ్లీ రికార్డ్‌ని సమం చేసిన హార్దిక్.. సురేష్ రైనా తర్వాత రెండో ప్లేయర్‌గా తిలక్ వర్మ.. వివరాలివే.. – Telugu News | Hardik Pandya Equals Virat Kohli ‘Winning Sixer’ Record during 2nd T20I against West Indies
IND vs WI 3rd T20I: భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయమైన 49 పరుగులతో రాణించారు. ఇక సూర్య పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా విన్నింగ్ సిక్సర్ బాది సిరీస్‌లో భారత్‌ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్.. విరాట్ కోహ్లీకి సొంతమైన ఓ రికార్డ్‌ను సమం చేశాడు. అలాగే అజేయంగా 49 పరుగులు చేసిన తిలక్.. సురేష్ రైనా సరసన చేరాడు.
Aug 09, 2023 | 10:18 AM



