Aditi Rao Hydari: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న అదితిరావు హైదరీ.. – Telugu News | Actress aditi rao hydari shared her latest glamour photos
బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ను అందుకుంది.
Aug 09, 2023 | 1:54 PM





