My India My Life Goals: శబ్ద కాలుష్యాన్ని నివారించండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి.. – Telugu News | My India my life goals environment preservation, avoid loud horn and speakers to reduce noise pollution
My India My Life Goals: శబ్ద కాలుష్యం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నిద్రను దూరం చేస్తుంది. దీనితో పాటు చెవుడు వంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు, వృద్ధులకు శబ్ద కాలుష్యం చాలా హానికరం. హార్న్‌తో వాహనాలను నడపకుండా ఉండటం, లౌడ్ స్పీకర్లను పొదుపుగా వినియోగించడం లాంటివి చేయాలి.
My India My Life Goals: కాలుష్యాన్ని నియంత్రించడం మనందరి లక్ష్యం. ఈ కాలుష్యాలలో శబ్ద కాలుష్యం ఒకటి. దీనిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శబ్ద కాలుష్యం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నిద్రను దూరం చేస్తుంది. దీనితో పాటు చెవుడు వంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు, వృద్ధులకు శబ్ద కాలుష్యం చాలా హానికరం. హార్న్‌తో వాహనాలను నడపకుండా ఉండటం, లౌడ్ స్పీకర్లను పొదుపుగా వినియోగించడం లాంటివి చేయాలి. ముందుగా శబ్దకాలుష్యం మంచిది కాదనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాలి.