Leading News Portal in Telugu

My India My Life Goals: పార్కులు, సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుదాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. – Telugu News | My India My Life Goals save environment avoid littering coastal areas and public parks


Shaik Madar Saheb |

Updated on: Aug 09, 2023 | 10:00 PM

My India My Life Goals: సముద్ర తీర ప్రాంతాలు.. చీచ్‌లు, పార్కులను శుభ్రంగా ఉంచడం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీచ్‌లు, పార్కుల పరిశుభ్రతపై మనమందరం నిరంతరం శ్రద్ధ వహించాలి. బీచ్‌లలో ప్లాస్టిక్‌, చెత్తాచెదారం సేకరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

My India My Life Goals: సముద్ర తీర ప్రాంతాలు.. చీచ్‌లు, పార్కులను శుభ్రంగా ఉంచడం పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీచ్‌లు, పార్కుల పరిశుభ్రతపై మనమందరం నిరంతరం శ్రద్ధ వహించాలి. బీచ్‌లలో ప్లాస్టిక్‌, చెత్తాచెదారం సేకరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. బీచ్‌లు మరియు పార్కులను శుభ్రపరచడంలో స్థానిక సంఘాలు లేదా పర్యావరణ ప్రేమికులతో కలిసి వారికి తోడ్పాటునందించండి..

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..