Leading News Portal in Telugu

Sajjala Ramakrishna Reddy – Chiranjeevi: చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. చిరంజీవి గతంలో అలా.. ఇప్పుడు ఇలా.! – Telugu News | Sajjala Ramakrishna Reddy reaction on Chiranjeevi comments in this video Telugu news video


చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. సినిమా రంగానికి సంబంధించి టీడిపి హయాంలో జరిగినట్టు మేము చెయ్యడం లేదు. టికెట్ల విషయంలోనూ పారదర్శకమైన విధానం తీసుకుని వచ్చాం. సినిమా రంగం పై ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఇదే చిరంజీవి గతంలో మా విధానాలను మెచ్చుకున్నారు. చిరంజీవి ఇప్పుడు యెందుకు ఇలా మాట్లాడారు అర్థం కావడం లేదు. Nda లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అడగమని చెప్పాలి.