Jailer OTT : సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్.. ఓటీటీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..? – Telugu News | Will Rajinikanth’s Jailer movie release in OTT in the last week of September
మొదటి షో నుంచే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. సన్ పిక్చర్స్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది.
Aug 10, 2023 | 5:01 PM




