Leading News Portal in Telugu

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా దేశ్ పాండే ప్రమాణం | rvdeshpande sworn in as ttd trudt board member| jagan| sarkar| tirumala


posted on Aug 28, 2023 10:07AM

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఆర్వీ దేశ్ పాండే ప్రమాణ స్వీకారం చేశారు.  టీటీడీ పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇందులో 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం( ఆగస్టు 25)  రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 24 మందిలో కొత్తగా 18 మంది కొత్త సభ్యులు నియమితులు కాగా,  ఆరుగురు పాతవారినే కొనసాగించింది.

ఈ నూతన పాలక మండలిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురిని తీసుకోగా.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఇద్దరికి  అవకాశం దక్కింది. వీరిలో కర్నాటక నుంచి క  దేశ్ పాండేకు అవకాశం కల్పించింది.