Vishnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అన్ని షోస్ లలో ముక్కు పెద్దదిగా ఉంటుందని అందరు ఏడిపించి .. ఆమెను మరింత ఫేమస్ చేసేశారు. ఇక ఈ మధ్యకాలంలో షోలను వదిలేసి సినిమాలు చేస్తుంది విష్ణుప్రియ. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఏ మాత్రం కొదువ లేదు. ఇక ఈ మధ్యనే దయ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ఈ భామ.. ప్రస్తుతం దయ 2 లో నటిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేయడంలో అమ్మడి తరువాతే ఎవరైనా అన్నట్లు హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. అయితే థైస్ ను లేదా ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఆధ్యాత్మిక చింతనలో ఉన్న విష్ణు ప్రియ.. గుడులు, గోపురాలు అంటూ తిరుగుతూ కనిపించింది. ఇక తాజాగా మరోసారి అమ్మడు హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది.
Pawan Kalyan: ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ?
ఫ్లోరల్ లెహంగా పైన వైట్ బ్లేజర్ వేసుకొని.. లోపల బ్రాలో బయటకు వచ్చిన ఎద అందాలను ఆరబోసింది. క్లివేజ్ షో చేస్తూ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీంతో నెటిజన్స్ ఆమెపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె కామెంట్స్ ఆఫ్ చేసినా .. ఆమె ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి మరీ ఏకిపారేస్తున్నారు. ఛీఛీ.. అవకాశాల కోసం అంతగా దిగజారాలా పాప.. చెప్పుకొస్తున్నారు. మరి విష్ణుప్రియ ముందు ముందు తన అందాల ఆరబోతతో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.