09 Sep 2023 03:07 PM (IST)
యూకే ప్రధాని రిషి సునాక్‌తో మోడీ ద్వైపాక్షిక భేటీ
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతోంది. జీ20 సదస్సు మధ్యలో ప్రధాని మోడీ యూకే ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్, యూకేల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు.
#WATCH | G-20 in India: Bilateral meeting between Prime Minister Narendra Modi and UK PM Rishi Sunak underway in Delhi #G20SummitDelhi pic.twitter.com/vG5gFj6wK1
— ANI (@ANI) September 9, 2023