Leading News Portal in Telugu

IND vs PAK Live Updates: బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. మొదటి ఓవర్లోనే సిక్సర్



Match

IND vs PAK Live Updates: చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాక్‌ జట్ల మధ్య సూపర్‌ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. షమీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ స్థానంలో కేఎల్‌ రాహుల్ ఆడుతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచేందుకు ఇరుజట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.