Asia Cup 2023 Final Live Updates: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. సుందర్ వచ్చేశాడు! తుది జట్లు ఇవే
17 Sep 2023 02:44 PM (IST)
తుది జట్లు:
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన.
17 Sep 2023 02:42 PM (IST)
అక్షర్ స్థానంలో సుందర్
గాయపడ్డ తీక్షణ స్థానంలో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక కెప్టెన్ డాసున్ శనక తెలిపాడు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చినట్టు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.