Leading News Portal in Telugu

 తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..

posted on Oct 3, 2023 12:35PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమైంది  తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. అభ్యర్థులను కూడా త్వరలో వెల్లడించనుంది.

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు…

1. కూకట్ పల్లి,2. పటాన్ చెరు,3. ఎల్బీ నగర్,4. సనత్ నగర్,5. ఉప్పల్, 6. కుత్బుల్లాపూర్, 7.శేరిలింగంపల్లి, 8. మల్కాజిగిరి, 9. మేడ్చల్ ,10. మునుగోడు,11. ఖమ్మం, 12. వైరా,13. నాగర్ కర్నూలు,14. కొత్తగూడెం,15. అశ్వరావుపేట,16. పాలకుర్తి,17. నర్సంపేట,18. స్టేషన్ ఘన్ పూర్, 19.హుస్నాబాద్, 20. రామగుండం,21. జగిత్యాల,22నకిరేకల్, 23. హుజూర్ నగర్, 24.  మంథని, 25.కోదాడ, 26. సత్తుపల్లి, 27.వరంగల్ వెస్ట్,28. వరంగల్ ఈస్ట్, 29. ఖానాపూర్,30. పాలేరు,31. ఇల్లందు,32. మధిర