తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు | six hours for srivari sarvadarshnam| devotees| rush| normal| tonsures
posted on Oct 9, 2023 9:13AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి భక్తుల కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 70వేల515 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 27వేల 230 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 23 లక్షల రూపాయలుగా ఉంది.