
Star Vanitha 50th Episode: మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన వనిత టీవీ.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విషయం విదితమే.. ఇక, స్టార్ వనిత పేరుతో వనిత టీవీ స్పెషల్ ప్రోగ్రామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. అపూర్వ ఆదరణ పొందుతున్న ‘స్టార్ వనిత’ ఇప్పటికే 49 ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.. ఇప్పుడు 50వ ఎపిసోడ్‌తో మీ ముందుకు వస్తోంది.. ప్రతీ సోమవారం నుంచ శుక్రవారం వరకు ప్రతీరోజూ వనిత టీవీలో ప్రసారం అవుతోంది ఈ కార్యక్రమం.. ఇక, స్టార్ వనిత 50వ ఎపిసోడ్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..