Leading News Portal in Telugu

SA vs NED: ధర్మశాలలో వర్షం.. నెదర్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం



Sa Vs Ned

SA vs NED: ధర్మశాలలో వర్షం కారణంగా నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం అయింది. అంతకుముందు వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొంతసేపు విరామం ఇవ్వడంతో టాస్ వేశారు. అందులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగే సమయానికే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆట మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇదిలా ఉంటే వర్షం కారణంగా ఓవర్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Olympics: ఒలింపిక్స్‌లో రోహిత్-విరాట్, జడేజా-సూర్యకుమార్‌లు ఆడటం కష్టమే.. కారణమేంటంటే..?

నెదర్లాండ్స్ ప్లేయింగ్ ఎలెవన్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (WK/కెప్టెన్), సీబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

Read Also: Mehreen Pirzada: అంత కష్టపడి చేస్తే సె* క్లిప్ అంటారా.. హానీ పాప ఆవేదన

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జెన్సన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, గెరాల్డ్ కోట్జీ.