IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. షకీబ్ ఔట్! తుది జట్లు ఇవే Sports By Special Correspondent On Oct 19, 2023 Share ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. Share