Leading News Portal in Telugu

Lifestyle : అమ్మాయిలల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడేది ఇవే..



Lifestyle (3)

అమ్మాయిలు అయాస్కాంతాలు అని అదేదో సినిమాలో చెప్పారు.. అదే నిజం అంటున్నారు అబ్బాయిలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలని అందరి చూపు తనవైపే ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం డ్రెస్సింగ్, మేకప్ కూడా ఉండేటట్లు చూసుకుంటారు.. అబ్బాయిలు కూడా హాట్ గా ఉండే అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.. మరికొంతమంది న్యాచురల్ గా ఉండే అమ్మాయిలను ఎక్కువగా లైక్ చేస్తారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మాయిల నడుము అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.. ప్రయాణాల్లో, పెళ్లిళ్లల్లో చక్కని చీర కట్టుకుని, అందంగా ముస్తాబైన మహిళల నడుములు పురుషులను బాగా ఆకర్షిస్తాయని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.. మంచి చీరలు కట్టుకున్న మహిళల కనిపించీ, కనపడని నడుములను మగవారు దొంగ చూపులు చూస్తారట. సన్నగా నడుము ఉన్న మహిళలు ఉంటే మగవారికి ఇష్టం..

ఇక కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల ఎత్తును కూడా బాగా ఇష్టపడతారట.. ఎత్తుగా ఉన్న మహిళలు, పొడవాటి చేతులు ఉంటే మరింత అట్రాక్ట్‌ అవుతారు పురుషులు. పొడవాటి కాళ్ల కంటే పొడవాటి చేతులే మగవారిని ఆకర్షిస్తాయి. అధిక బరువులేకుండా, మరీ సన్నగా లేకుండా నాజుకుగా ఉన్న స్త్రీలపై మగవారికి మక్కువ ఎక్కువట.. అంతేకాదు స్త్రీలల్లో ఆకర్షణీయమైన భాగం వృక్షోజాలు.. ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్‌ బట్టి బ్రెస్ట్ సైజ్‌ ఉంటుందని, పెద్దగా సైజు ఉన్న మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్ట పడతారట.. అలాగే ప్రేమలో పడతారట..