
Thummala Nageswara Rao Exclusive Interview LIVE: బీఆర్‌ఎస్‌లో తుమ్మలకు పొగ పెట్టిందెవరు?.. కేసీఆర్‌కు నిజంగా తుమ్మల ద్రోహం చేశారా?.. కాంగ్రెస్‌పై ఫైట్ చేసి ఇప్పుడా కండువా ఎలా కప్పుకున్నారు?.. పాలేరు లెక్క తప్పినందుకే ఖమ్మం రావాల్సి వచ్చిందా?.. ఖమ్మంలో కమ్మ ఓటర్లు తుమ్మలకు అండగా నిలుస్తారా?.. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్.