Leading News Portal in Telugu

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్


Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై కూడా రాహుల్ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం హైదరాబాద్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ వస్తున్నారు.