
స్ట్రాబెర్రిలను ఎక్కువగా ఐస్ క్రీమ్, కేకులు, మిల్క్ షేక్ లతో పాటుగా ఎన్నో రకాల వెరైటీలను తయారు చేస్తారు.. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. రోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్ లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పండ్లల్లో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.. అంతేకాదు వీటిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ కారణంగా శరీరానికి హానిని కలిగించకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది…
ఇకపోతే ఈ స్ట్రాబెర్రీ పండ్లల్లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు కలుగుతుంది. స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.. అదే విధంగా స్ట్రాబెర్రీ పండ్లల్లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి..రోజూ వీటిని రెండు పండ్లు తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..