దళితులపై అత్యాచారాలను నిరసిస్తూ ర్యాలీ | rally protesting atrocities on dalits| nakka| anandbabu| anita
posted on Dec 30, 2023 3:22PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దళితగళం పేరిట సీబీఎన్ ఫోరం, కేశినేని శివనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం అనే నినాదంతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎస్సీలపై అత్యాచారాలు, హత్యాకాండను ప్రతిఘటిస్తూ పోరాటానికి పిలుపు నిచ్చింది. నందిగామలో దళిత సంఘాల ఆధ్వ్బర్యంలోభారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం నేతలు నక్కా ఆనంద్ బాబు, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య, ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.