నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దే రామ్మోహన్ ఎంపీ అయ్యాడు | kesineni chinni kind heart| kesineni chinni helping nature| kesineni chinni| telugudesam
posted on Feb 2, 2024 2:04PM
టిడిపి నాయకుడు కేశినేని శివనాద్ (చిన్ని) ఆధ్వర్యంలో చిరివేపాకు తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమం సెంట్రల్ టిడిపి కార్యాలయం వద్ద జరిగింది….
కేశినేని చిన్ని కామెంట్స్::
కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు…. సైక్రియార్టిస్టుకు చూపించుకోవాలి
కేశినేని నానితో సహా సైకోలందరూ ఒక పార్టీలో చేరారు
కేశినేని నానికి రాజకీయం అంటే ఏంటో తెలవక ముందే గద్దే రామ్మోహన్ ఎంపీ అయ్యాడు
గద్దె రామ్మోహన్ స్థాయి తెలుసుకుని నాని మాట్లాడితే మంచిది
తెలుగుదేశం పార్టీకి, చంద్ర బాబు కు సీట్లు అమ్ముకోవలసిన పరిస్థితి లేదు
సైకో పార్టీలో ఉన్న వారంతా చంద్రబాబు నాయుడుని విమర్శించటమే పనిగాపేట్టుకున్నారు….