
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా అమ్మడు మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. ఈ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి పోటి రారని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. ఎద సొగసు ప్రదర్శిస్తూ టైట్ ఫిట్ డ్రెస్ లో చెక్కిన శిల్పం లా ఫోజులు ఇచ్చింది. మెరిసిపోతున్న అవుట్ ఫిట్ తనకు కూడా చాలా బాగా నచ్చిందట. అందుకే డిజైనర్ కి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేసింది.. శ్రీయ చిరునవ్వులతో వాలు చూపులు చూస్తే ఎవరైనా ఫిదా కావలసిందే. ఆ తరహాలోనే శ్రీయ లేటెస్ట్ ఫోజులు ఉన్నాయ్. శ్రీయ ప్రస్తుతం కొన్ని క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.
ఇష్టం మూవీతో శ్రియ వెండితెరకు పరిచయమైంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే… వంటి వరుస హిట్స్ తో ఆమె స్టార్ అయ్యారు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు.. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.. ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ మరింత అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తుంది..