
భారత్లో జరుగుతున్న అభివృద్ధి గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ఉత్తర ప్రదేశ్లోని (Uttar Pradesh) లక్నోలో (Lucknow) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఒకప్పుడు యూపీ అంటే ఘర్షణలు.. కర్ఫ్యూలే ఉండేవన్నారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని.. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు ఇంతకు మంచి సంతోషం ఏముంటుంది..?, భారత్లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని మోడీ చెప్పుకొచ్చారు.
#WATCH | Uttar Pradesh | At the groundbreaking ceremony in Lucknow, Prime Minister Narendra Modi launches various projects. pic.twitter.com/gss4EIvc3o
— ANI (@ANI) February 19, 2024
#WATCH | Lucknow, Uttar Pradesh | At the groundbreaking ceremony, Prime Minister Narendra Modi says, "4-5 days back, I returned after visiting UAE and Qatar. Every country is confident of India's growth story, they are filled with confidence. 'Modi ki guarantee' is discussed a… pic.twitter.com/n90RUQV5Z9
— ANI (@ANI) February 19, 2024
#WATCH | Lucknow, Uttar Pradesh | At the groundbreaking ceremony, Prime Minister Narendra Modi says, "We have often seen that when elections approach, people try to avoid new investments. But India has broken this perception today. Investors across the world trust the stability… pic.twitter.com/hwtoR4p6ZQ
— ANI (@ANI) February 19, 2024