
Vasantha Krishna Prasad: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా సాదరంగా ఆహ్వానించారు.ఇప్పటికి టీడీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్‌కు సీటు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో చేరకముందే టీడీపీ అధిష్ఠానం సీటును ఖరారు చేసింది.
Read Also: Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. మార్చి నుంచే వడగాడ్పులు!