
Kadiyam Srihari, Kavya Joins Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వారు కాంగ్రెస్లో చేరారు. శ్రీహరి, కావ్యలకు దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.