Leading News Portal in Telugu

Nabha Natesh : అవి చూపించమన్న నెటిజన్.. భరించమంటూ చూపించేసిన నభా..


Nabha Natesh : అవి చూపించమన్న నెటిజన్.. భరించమంటూ చూపించేసిన నభా..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వరుస సినిమాల్లో కనిపించింది.. అయినా ఒక్క సినిమా కూడా మంచి పేరును అందివ్వలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా నెటిజన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది..


ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెను ఓ కోరిక కోరాడు.. అదేంటంటే.. ఆమె గోర్లను చూపించమని కోరాడు.. అతని వింత కోరికను నభా తీర్చింది.. భరించమంటూ ఆమె గోర్లను ఫోటో తీసి పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక సినిమాల విషయానికొస్తే.. నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ సినిమాలతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. కరోనా కంటే ముందు నభా మంచి స్పీడు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ చిత్రాలతో సందడి చేసింది.. అవి ఇస్మార్ట్ శంకర్ సినిమా లాంటి క్రేజ్ ను అందించలేక పోయాయి.. ఓ ప్రమాదం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడు హాట్ ట్రీట్ ఇస్తుంది..