Leading News Portal in Telugu

Gold Price Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?


Gold Price Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

Gold and Silver Price Today in Hyderabad: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. సోమవారం తులం బంగారంపై రూ.200 తగ్గగా.. నేడు రూ.100 తగ్గింది. మంగళవారం (జూన్ 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220గా నమోదైంది. పసిడి ధరలు తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. 91,500గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.66,200
విజయవాడ – రూ.66,200
ఢిల్లీ – రూ.66,350
ముంబై – రూ.66,200
బెంగళూరు – రూ.66,200
కోల్‌కతా – రూ.66,200
కేరళ – రూ.66,200
పూణే – రూ.66,200
అహ్మదాబాద్ – రూ.66,250

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్​ – రూ.72,220
విజయవాడ – రూ.72,220
ఢిల్లీ – రూ.72,470
ముంబై – రూ.72,220
బెంగళూరు – రూ.72,220
కోల్‌కతా – రూ.72,220
కేరళ – రూ.72,220
పూణే – రూ.72,220
అహ్మదాబాద్ – 72,270

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్‌ – రూ.96,000
విజయవాడ – రూ. 96,000
ఢిల్లీ – రూ. 91,500
ముంబై – రూ. 91,500
బెంగళూరు – రూ. 91,000
చెన్నై – రూ. 96,000
కేరళ – రూ. 96,000
పూణే – రూ. 91,500