Leading News Portal in Telugu

Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది


  • గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్
  • 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గింది
  • కిలో వెండిపై రూ.3200 తగ్గింది
Gold Rate Today: ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది

Gold Prices Drops Heavily in Hyderabad on 6 August 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారంపై రూ.870 తగ్గి.. రూ.69,710గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3200 తగ్గి.. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి రూ.82,500గా ఉంది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.63,900
విజయవాడ – రూ.63,900
ఢిల్లీ – రూ.64,050
చెన్నై – రూ.64,000
బెంగళూరు – రూ.63,900
ముంబై – రూ.63,900
కోల్‌కతా – రూ.63,900

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,710
విజయవాడ – రూ.69,710
ఢిల్లీ – రూ.69,860
చెన్నై – రూ.89,820
బెంగళూరు – రూ.69,710
ముంబై – రూ.69,710
కోల్‌కతా – రూ.69,710

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.87,500
విజయవాడ – రూ.87,500
ఢిల్లీ – రూ.82,500
ముంబై – రూ.82,500
చెన్నై – రూ.87,500
కోల్‎కతా – రూ.82,500
బెంగళూరు – రూ.83,500