- ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ..
-
పలువురు ఐపీఎస్ అధికారులను డీజీపీ ఆఫీసుకు అటాచ్..

IPS Transfers in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేయగా.. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సుమిత్ సునీల్, అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీ ఎస్పీ కమాండెంట్‌గా మురళి కృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్సీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా సురాన్ అంకిత్ లను డీజీపీ ద్వారాక తిరుమల రావు నియమించారు.

Is