- హైదరాబాద్ వాహనంలో నేడు రోడ్డు ప్రమాదం.. ఘటనలో యువతీ మరణించగా.
- మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు.

Breaking News A Road Accident In Hyderabad: హైదరాబాద్ వాహనంలో నేడు భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతీ మరణించగా., మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. నగరంలోని బేగంపేట లో ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావు తీవ్ర గాయాలు పాలవ్వగా.. అతని కుమార్తె ప్రసన్న స్పాట్ లోనే మరణించింది.
Paravada: పరవాడ సినర్జిన్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికే ముగ్గురు మృతి..!
ఓ టెంపో వాహనం బైకును వెనుకనుంచి ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన సమయంలో ప్రసన్నకి తీవ్ర గాయాలు కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందింది. ఇక తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో అతని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడికక్కడే చనిపోయిన ప్రసన్న మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.