- మగువలకు శుభవార్త
- తగ్గిన వెండి రేట్లు
- హైదరాబాద్లో తులం ఎంతుందంటే?

Gold and Silver Price Today in Hyderabad: బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్ రేట్ ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతుంటుంది. అయితే శనివారం భారీగా పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా నమోదైంది. మరోవైపు వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.87,900గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.66,950
విజయవాడ – రూ.66,950
ఢిల్లీ – రూ.67,100
చెన్నై – రూ.66,950
బెంగళూరు – రూ.66,950
ముంబై – రూ.66,950
కోల్కతా – రూ.66,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,040
విజయవాడ – రూ.73,040
ఢిల్లీ – రూ.73,190
చెన్నై – రూ.73,040
బెంగళూరు – రూ.73,040
ముంబై – రూ.73,040
కోల్కతా – రూ.73,040
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.92,900
విజయవాడ – రూ.92,900
ఢిల్లీ – రూ.87,900
ముంబై – రూ.87,900
చెన్నై – రూ.92,900
కోల్కతా – రూ.87,900
బెంగళూరు – రూ.84,400