Leading News Portal in Telugu

SC Sub Plan: ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తీర్పుపై కమిటీ ఏర్పాటు..


  • సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ

  • కమిటీ ఛైర్మన్ గా ఉత్తమ్.. కో- చైర్మన్ గా దామోదర రాజనర్సింహ

  • నలుగురు సభ్యుల నియామకం

  • సభ్యులుగా శ్రీధర్ బాబు.. పొన్నం ప్రభాకర్.. సీతక్క.. మల్లు రవి.
SC Sub Plan: ఎస్సీ సబ్‌ ప్లాన్‌ తీర్పుపై కమిటీ ఏర్పాటు..

సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కో-ఛైర్మన్గా దామోదర రాజనర్సింహను నియమించారు. అంతేకాకుండా.. ఈ కమిటీలో నలుగురు సభ్యులను కూడా నియామించారు. సభ్యులుగా.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, మల్లు రవి ఉన్నారు. వర్గీకరణ తీర్పు పై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.