Leading News Portal in Telugu

Breaking News: హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..


  • సైబరాబాద్‌ సీపీ ఆఫీస్‌ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్

  • హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్‌ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

  • అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్

  • అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలను శంషాబాద్‌ పీఎస్‌కు తరలింపు.
Breaking News: హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్ట్..

సైబరాబాద్‌ సీపీ ఆఫీస్‌ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలను శంషాబాద్‌ పీఎస్‌కు తరలించారు.