Leading News Portal in Telugu

అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రం | ratan tata portrait with american diamonds| ratan tata portrait| ratan tata portrait with american diamonds


posted on Oct 13, 2024 7:28PM

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. రతన్ టాటాని అభిమానించే వారు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. గుజరాత్‌లోని  సూరత్ నగరానికి చెందిన విపుల్ భాయ్ అనే వ్యాపారి రతన్ టాటా మీద తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. 11 వేల అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. విపుల్ భాయ్ స్వతహాగా కళాకారుడు కావడంతో 11 వేల అమెరికన్ డైమండ్స్.తో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు.