Leading News Portal in Telugu

జమ్మూ, కశ్మీర్  ఉగ్ర కాల్పుల్లో చిత్తూరు వాసి పంగల కార్తిక్ మృతి | Pangala Karthik| a resident of Chittoor


posted on Jan 21, 2025 11:02AM

జమ్మూ, కశ్మీర్ సోపార్ లో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎపికి చెందిన జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పంగల కార్తిక్ (28) పై  ముష్కరమూకలు తెగబడ్డారు.  దీంతో  కార్తిక్ చనిపోయినట్టు  అధికారులు తెలిపారు. సోపార్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండా ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. .