Leading News Portal in Telugu

Best Foods to Protect Your Heart Health


  • పెరుగుతున్న గుండెపోటు కేసులు
  • గుండె ఆరోగ్యాన్ని ఉత్తమ మార్గాలు
  • చేపలు, గుడ్లలో ఒమేగా-3
Heart Health: ఈ ఆహార పదార్థాలు తింటే గుండె పోటుకు చెక్..!

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో హఠాత్‌ మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా–పెద్దా, పురుషులు–మహిళలు, ధనవంతుడు–పేదవాడు అనే తారతమ్యాలు, వయసు తేడాలు లేకుండా ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18–25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్‌ ఎటాక్, కార్డియక్‌ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు. ఈ గుండెపోటకు చెక్ పెట్టే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..

READ MORE; Off The Record: స్వయంగా డిప్యూటీ సీఎం క్లాస్ పీకినా మారని ఎమ్మెల్యే తీరు

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన ఆహారాలు చేపలు, గుడ్లు.. ఈ రెండింటిలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ధమనులు, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు శాఖాహారులైతే, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. మీరు శాఖాహారులైతే, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. పప్పుధాన్యాలు, బీన్స్‌లను కూడా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవాలి. ఇది మీకు పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది.

READ MORE; GT vs RR: గిల్ మళ్లీ మిస్.. బాదేసిన బట్లర్! ఆర్ఆర్ ముందు భారీ టార్గెట్..

పప్పుధాన్యాలు, బీన్స్‌లను కూడా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవాలి. ఇది మీకు పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది. సిట్రస్ పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక విటమిన్లు – ఖనిజాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ధమనులు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. సిట్రస్ పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక విటమిన్లు – ఖనిజాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ధమనులు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.