Google Pixel: గూగుల్ పిక్సల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సల్ ఫోన్స్ మీద ఆఫర్స్ ను రివీల్ చేసింది. రాబోతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఏ ఫోన్ ఎంతెంత ప్రైస్ కి వస్తుందో చూద్దాం. రాబోయే బిబిడి సేల్ అంటే మరేదో కాదు.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. ఇది సెప్టెంబర్ 23న మొదలు కాబోతుంది. మరి ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్స్ లభిస్తాయో ఒకసారి చూసేద్దామా..
6000mAh బ్యాటరీ, అధునాత AI ఫీచర్లు, IP65 రెసిస్టెన్స్‌తో Itel Super 26 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్!
Pixel 7 మొబైల్ కేవలం రూ. 27999కే వస్తుండగా.. Pixel 8A పై వచ్చేసరికి రూ.29999కు లభిస్తుంది. ఈ రెండిటికంటే ఇంకొక బెస్ట్ డీల్.. కొంచెం డబ్బులు కాస్త ఎక్కువైనా 35,000 దగ్గర Pixel 9 వస్తుంది. కొత్త ఫోన్ ఇది. రెండు సంవత్సరాలు ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి. డిజైన్ కూడా చాలా తేడా ఉంటుంది. ఇది రూ.35999కి వస్తుంది. ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజెస్ ఇంకా రూ.1000 డిస్కౌంట్ వస్తుంది. అంటే రూ.34,999కి Pixel 9 సేల్ లో వస్తుంది. ఇది బెస్ట్ డీల్.
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.40 లక్షలతో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలంటే
ఒకవేళ మీకు టెలిఫోటో లెన్జెన్స్ కావాలనుకుంటే అది ప్రో మోడల్స్ లో లభిస్తాయి. అందుకోసం Pixel 8 Pro రూ.45,000కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రో మోడల్ కోసం చూస్తుంటే ఇది మంచి డీల్. మరో క్రేజీ డీల్ వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్ మీద ఉంది. Pixel ఫోల్డ్ లాంచ్ అయిన రూ.1,70,000 దాకా ఉండేది. ఇప్పుడు ఈ సేల్ అనేది మీకు రూ.1,04,999 వస్తుంది. అంతేకాదు రూ.5000 ఇంకా ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది. అంటే లక్ష రూపాయ లోపు గూగుల్ pixel 9 pro ఫోల్డ్ లభిస్తుంది. Google నుంచి ఇది కూడా చాలా మంచి డీల్.