Leading News Portal in Telugu

Diabetic Patient: మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం ఏది? నిపుణుల సలహాలు – Telugu News | A diabetic patient must take breakfast within one hour of waking up

Subhash Goud |

Updated on: Aug 06, 2023 | 9:15 PM

షుగర్‌ వ్యాధి అనేది మీ బాడీలో తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని సమయంలో లేదా దానిని ఉపయోగించలేనప్పుడు సంభవించే పరిస్థితి ఉంటుంది. మీరు తినే ఆహారంలో ఎక్కువ భాగం చక్కెరగా విడిపోయి రక్తప్రవాహంలోకి విడుదలవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రలేచిన ఒక గంటలోపు అల్పాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 9 గంటలలోపు మాత్రమే. ఖచ్చితమైన సమయం, పరిమిత పరిమాణం, నాణ్యత (ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే) ఆహారం గురించి మంచి..

Aug 06, 2023 | 9:15 PM

మధుమేహానికి ప్రధాన కారణం ఆహారం కాబట్టి మీరు సరైన ఆహారం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. ఆహారం మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోఈ నేపథ్యంలో బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ఐఎస్ గ్లోబల్) ఇటీవల మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంపై పరిశోధనలు నిర్వహించింది.

అధ్యయనం ప్రకారం.. ఉదయం 9 గంటల తర్వాత అల్పాహారం తినే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 8 గంటలకు ముందు తినే వారి కంటే 59 శాతం ఎక్కువ. మణిపాల్ హాస్పిటల్ ద్వారకా సీనియర్ డైటీషియన్ నైనా అరోరా న్యూస్ 9తో సంభాషణలో అందించిన సమాచారం ప్రకారం..

షుగర్‌ వ్యాధి అనేది మీ బాడీలో తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని సమయంలో లేదా దానిని ఉపయోగించలేనప్పుడు సంభవించే పరిస్థితి ఉంటుంది. మీరు తినే ఆహారంలో ఎక్కువ భాగం చక్కెరగా విడిపోయి రక్తప్రవాహంలోకి విడుదలవుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రలేచిన ఒక గంటలోపు అల్పాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 9 గంటలలోపు మాత్రమే. ఖచ్చితమైన సమయం, పరిమిత పరిమాణం, నాణ్యత (ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే) ఆహారం గురించి మంచి నియమాన్ని రూపొందించడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయాలపై దృష్టి పెట్టాలని డయాబెటిస్‌ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఉదయాన్నే బరువు నిర్వహణ, ఇతర జీవక్రియ రుగ్మతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)