Leading News Portal in Telugu

TDP Third List: టీడీపీ మూడో జాబితా.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన



Tdp

TDP Third List: ఇప్పటికే రెండు జాబితాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేసింది.. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం.. ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. ఈ రోజు మూడో జాబితాను రిలీజ్‌ చేశారు..

టీడీపీ ఎంపీ అభ్యర్థులు
1. శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు
2. విశాఖపట్నం – భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్‌
4. ఏలూరు – పుట్టా మహేష్‌ యాదవ్
5. విజయవాడ – కేశినేని చిన్ని
6. గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌
7. నర్సరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
8. బాపట్ల – టి. కృష్ణప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్‌-బీకే పార్థసారథి

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు.
1. పలాస-గౌతు శిరీష
2. పాతపట్నం-మామిడి గోవింద్‌రావు
3. శ్రీకాకుళం-గొండు శంకర్‌
4. శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు
6. అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు
7. పెనమలూరు-బోడె ప్రసాద్
8. మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్
9. నర్సరావుపేట – చదలవాడ అరవింద్‌ బాబు
10. చీరాల మాలకొండయ్య
11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

Whatsapp Image 2024 03 22 At 10.36.47 Am(1)

 

Whatsapp Image 2024 03 22 At 10.36.47 Am