Leading News Portal in Telugu

Transfers of IAS in AP..


  • ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు
  • కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్‌ లక్ష్మీషా
  • పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా అభిషిక్త్‌ కిషోర్‌కు అదనపు బాధ్యతలు.
IAS Transfers: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌గా 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ నియమించింది సర్కార్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అలాగే.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఐఎఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ షా నియమించారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అభిషిక్త కిషోర్‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Ap