Leading News Portal in Telugu

AP CM Chandrababu Review on New Sports Policy in the state


  • రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష
  • స్టోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో నూతన క్రీడా విధానాన్ని రూపొందించిన అధికారులు
CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు. స్టోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో నూతన క్రీడా విధానాన్ని అధికారులు రూపొందించారు. ఒలంపిక్స్, ఏషియన్స్ గేమ్స్‌లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, వ్యక్తులు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.