Heritage Saree Walk: 6000 మంది మహిళలు.. అందరూ చీరలు ధరించి ఏం చేశారో తెలుసా..!? – Telugu News | Heritage Saree Walk in Visakhapatnam Beach Road, 6000 Women Participated
‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి గొప్పతనం పెంచుకో.. సింగారం అనే దారంతో చేసింది చీర.. ఆనందం అనే రంగులనే అద్దింది.. మమకారం అనే మగ్గం పై నేసింది చీర’ సినీ పాటల చంద్రబోస్ రాసిన ఈ లిరిక్స్ కు అద్దం పడుతూ ఈ ఉషోదయ వేల బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించే ఆర్‌కేబీచ్ ఈ ఉదయం మరింత మెరుగైన స్వర్ణ కాంతులనీనింది.
Aug 06, 2023 | 11:44 PM






