Leading News Portal in Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?


Gold Price Today:  పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం మాత్రం ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి.. శుక్రవారం నమోదు అయిన ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి.. మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 54,000 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.72, 600 పలుకుతోంది. మరి ప్రధాన నగరాల్లో ధర ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 59,060గా ఉంది.

*. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,910 గా ఉంది.

*. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,000 గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది.

*. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,110గా ఉంది.

*. బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,9100 వద్ద కొనసాగుతోంది..

*. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరూ. 58,910 పలుకుతుండగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్స్ 54,000 పలుకుతోంది..

ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది..ఢిల్లీలో రూ. 72,600, ముంబైలో 72,600, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 72,600, చెన్నైలో 77,000లకు కిలో వెండి లభిస్తోంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..