
పసిడి ప్రియులకు భారీ ఊరట… ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. నిన్నటి ధరలే ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగా ఉన్నాయి..మంగళవారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,080 గా ఉంది. వెండి కిలో రూ.73,500గా ఉంది.. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.59,390, 24 క్యారెట్ల ధర రూ.64,790, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,890 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,230 గా ఉంది.. అలాగే కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది..
వెండి ధర విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 గా ఉంది. ముంబైలో రూ.73,500, చెన్నైలో రూ.76,900, బెంగళూరులో రూ.72,850, కేరళలో రూ.76,900, కోల్కతాలో రూ.73,500 ఉంది. హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.76,900 ఉంది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..