- స్థిరంగా గోల్డ్ రేట్స్
- బంగారం బాటలోనే వెండి
- నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Prices in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా మూడు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,930గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత రెండు రోజులుగా సిల్వర్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,600
విజయవాడ – రూ.69,600
ఢిల్లీ – రూ.69,750
చెన్నై – రూ.69,600
బెంగళూరు – రూ.69,600
ముంబై – రూ.69,600
కోల్‌కతా – రూ.69,600
కేరళ – రూ.69,600
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,930
విజయవాడ – రూ.75,930
ఢిల్లీ – రూ.76,080
చెన్నై – రూ.75,930
బెంగళూరు – రూ.75,930
ముంబై – రూ.75,930
కోల్‌కతా – రూ.75,930
కేరళ – రూ.75,930
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.93,000
బెంగళూరు – రూ.85,000
కేరళ – రూ.98,000