Leading News Portal in Telugu

CID SP: ఇదేం పాడు పని ఎస్పీ గారు..! మహిళా ఉద్యోగికి CID SP వేధింపులు.. – Telugu News | CID SP harasses woman employee in electricity department video viral Telugu Viral Video


విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో సరూర్‌నగర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్‌తో పరిచయమైంది. ప్రిపరేషన్ కు సంబంధించి మెలకువలు చెబుతానంటూ మొబైల్ నెంబర్ తీసుకున్నారని తెలిపింది బాధితురాలు ఇదే అదునుగా అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించడం మొదలు