ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
నిత్యం మనం ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం..చూస్తూ ఉంటాం.. తాళం వేసిన ఇళ్లను దోచుకునే వారు కొందరైతే.. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు మరి కొందరు .. ఇక బ్యాంకు రాబరీ చేసేవారు మరికొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి.. కానీ అక్కడేం జరిగిందంటే.. మీరే చూడండి.. ఎన్టీఆర్ జిల్లాలో వింత దొంగతనం జరిగింది. ఈ వింత దొంగతనం చూసిన జనాలు షాక్ అవుతున్నారు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శంకర అనే రైతు గత మూడు సంవత్సరాల నుంచి బంతి పువ్వుల తోట వేశాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలో లాభాలు వస్తుండడంతో ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకొని రెండు లక్షల రూపాయలతో నెల క్రితం పంట వేశాడు. ఇంకో పదిహేను రోజుల్లో పంట చేతికి రానుంది. ఇంతలో ఆ రైతుకు షాక్ ఎదురయ్యింది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!
Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!
Aadi Vs RGV: ఎట్లైతే.. గట్ల.. గూబగుయ్ మనాలే..
Ajith: అజిత్‌కు ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిన స్టార్ హీరో
Chiranjeevi: ఏపీ సర్కార్ పై.. విరుచుకుపడ్డ మెగాస్టార్